amitabh bachchan happy birthday | వెండితెర యాంగ్రీ యంగ్ మెన్. దేశమంతా అభిమానించే ఎవర్ గ్రీన్ స్టార్. బాలీవుడ్ షెహెన్ షా. ఈ రోజు 77వ వసంతంలోకి అడుగుపెట్టారు.ఈయనను మధ్యప్రదేశ్ లోని జబల్పూర్లో ఓ రిక్షావాలా అమితాబ్ బచ్చన్‌కు వీరాభిమాని. ఆయన తన రిక్షాలో అమితాబ్ నటించిన సినిమా పోస్టర్స్‌ను పెట్టి తన అభిమానాన్ని కొన్నేళ్లుగా చాటుకుంటూనే ఉన్నాడు.