సాధారణంగా ఏ పని అయినా చేసేటప్పుడు గణపతిపూజ చేసుకుంటాం. అలాగే పెద్ద సినిమాకు బాహుబలిని తలుచుకుంటాం. అలాంటి సినిమాలో అప్పట్లో మామూలు హీరో.. ఇవాళ ఆల్ ఇండియా స్టార్స్ వారితో పోల్చుకోలేని రేంజ్కి ఎదిగిన మన తెలుగువాడు... మన హీరో ఇంత పెద్దవాడు కావడం చాలా గర్వించదగ్గ విషయం. తర్వాత నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీలకు భయమేంటో తెలియదు. దానివల్ల వందలకోట్లు ఖర్చు పెట్టి `సాహో` సినిమాను చేశారు.