పెళ్లి తర్వాత సమంత దూకుడు మాములుగా లేదు. మూడు ఆఫర్లు..ఆరు సినిమాలన్నట్టు సాగుతోంది ఈ చుల్బులీ కెరీర్. ప్రస్తుతం సమంత సినిమాల పరంగా..ఫ్యామిలీ పరంగా సమతూకాన్ని పాటిస్తున్నాది. అంతేకాదు కథానాయికగా ఫర్ఫెక్ట్ బాడీ మెయింటెన్ చేయడం ఎంతో కష్టపడుతున్నది. ఆ కష్టాన్ని ఎంతో ఇష్టంగా చేస్తున్నది ఈ వెండితెర మధురవాణి.