హోమ్ » వీడియోలు » సినిమా

Video: సీన్స్ కట్ చేసినా సర్కార్‌ను వదలని అమ్మ ఫ్యాన్స్...

సినిమా22:35 PM November 09, 2018

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘సర్కార్’ సినిమాలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పథకాలను విమర్శించేలా ఉన్న కొన్ని కాంట్ర‌వ‌ర్సీ సీన్స్.. డైలాగ్స్ వెంట‌నే తొల‌గించాల‌ని.. తొల‌గించే వ‌ర‌కు ఆందోళన చేస్తామని అన్నాడిఎంకె ప్రతినిథులు తెలిపిన విషయం తెలిసిందే. వారి డిమాండ్‌కు తలొగ్గిన మురగదాస్ అండ్ కో సీన్స్ కట్ చేసేందుకు అంగీకరించారు. అయినా శాంతించని అన్నాడిఎంకె కార్యకర్తలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అభిమానులు ఓ థియేటర్ ముందు విజయ్ పోస్టర్లు చించుతూ ఆందోళన చేశారు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading