హోమ్ » వీడియోలు » సినిమా

Video: శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ

సినిమా17:04 PM August 30, 2018

ప్రముఖ సినీ నటి శ్రియ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె తల్లితో కలిసి మంగళవారం రాత్రి తిరుమల వచ్చారు. ఆలయం వెలుపల శ్రీయను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు.

webtech_news18