ఎన్టీఆర్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి రికార్డు టైమ్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిచారు. రియల్ లైఫ్ లో సీఎం అయిన ఎన్టీఆర్...రీల్ లైఫ్ లో ఆ క్యారెక్టర్ చేయలేకపోయారు. కానీ ఆయన సమకాలీన నటులు...ఆ తర్వాత తరం వారు సీఎం పాత్రలో అలరించారు.