ఇప్పటికీ హీరోలకు కటౌట్లు కడుతుంటారు అభిమానులు. మల్టీప్లెక్స్ కల్చర్ ఎంతగా పెరిగినా కూడా థియేటర్స్ ముందు ఆ కటౌట్స్ లేకపోతే సినిమా అస్సలు చూసినట్లు ఉండదు అభిమానులకు. అందుకే ఇప్పటికీ ఇదే ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు.