హోమ్ » వీడియోలు » సినిమా

Video: సినీ నటుడు మోహన్ బాబుకు మాతృ వియోగం.

సినిమా10:56 AM September 20, 2018

సినీ నటుడు మోహన్ బాబుకు మాతృ వియోగం. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం మంచు లక్ష్మమ్మ (85) కన్నుమూసారు. ఆమె పార్థివ దేహాన్ని శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థలకు తరలించారు. తల్లి మరణంతో స్వదేశానికి బయలు దేరిన మోహన్ బాబు.

webtech_news18