హోమ్ » వీడియోలు » సినిమా

2018లో టాలీవుడ్‌లో కొత్త దర్శకుల ఛలో ఛలో..

సినిమా17:45 PM September 07, 2018

2018లో కొత్త ద‌ర్శ‌కుల హ‌వా బాగా క‌నిపించింది. హిట్లు ఫ్లాపులు ప‌క్క‌న‌బెడితే ఈ ఏడాది కొత్త వాళ్ల‌కు చాలా అవ‌కాశాలు ఇచ్చారు హీరోలు. ముఖ్యంగా బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చింది కూడా ఈ ఏడాది కొత్త ద‌ర్శ‌కులే. సంచ‌ల‌న సినిమాలు ఇచ్చి.. కొత్త ట్రెండ్ కు కూడ తెర‌తీసారు నూత‌న ద‌ర్శ‌కులు. ఈ ఏడాది తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చింది కూడా కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ కుడుములే. "ఛ‌లో" సినిమాతో ఇది చేసి చూపించాడు. ఇలా చాలా మంది ద‌ర్శ‌కులు ఈ ఏడాది స‌త్తా చూపించారు. మ‌రి వాళ్లెవ‌రో ఒక్క‌సారి మీరు కూడా చూసేయండి.

webtech_news18