హోమ్ » వీడియోలు » సినిమా

Video : మాల్దీవ్స్ బీచుల్లో డాన్స్‌లతో రచ్చ చేస్తోన్న శ్రీముఖి..

సినిమా15:43 PM November 09, 2019

దాదాపు మూడు నెలలకు పైగా బిగ్ బాస్ హౌజ్‌లో తన అల్లరితో, టాస్క్‌లతో అదరగొట్టిన శ్రీముఖి రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు వెళ్లింది. ప్రస్తుతం శ్రీముఖి మాల్ధీవ్స్ బీచుల్లో సందడి చేస్తోంది. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అక్కడికి వెళ్లిన ఈ అందాల యాంకర్ కమ్ యాక్టర్ దానికి సంబంధించిన కొన్ని పిక్స్‌ను, ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

webtech_news18