బియ్యం పిండి ప్యాక్ చర్మంపై మొటిమలు, మచ్చలు, ముడతలను (Pimples, scars, wrinkles on the skin) తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. బియ్యం పిండితో చేసుకునే ఫేస్ ప్యాక్ (Face pack) ల గురించి తెలుసుకుందాం