HOME » VIDEOS » Life-style

Video: రోజూ కలలు వస్తున్నాయా... డ్రీమ్ డే గురించి తెలుసుకోండి

లైఫ్ స్టైల్17:35 PM September 25, 2018

ఆలోచించే కెపాసిటీ ఉన్న ప్రతీ మనిషికి కలలు వస్తుంటాయి. అయితే నిద్ర లేచే పది నిమిషాల ముందు ఆ కలలన్నింటినీ తుడిచివేస్తుంటుంది మెదడు. కలల్లోంచి బయటికి వచ్చి, వాస్తవంలో బతకాలనే ఉద్దేశంతోనే అలా చేస్తుంది మానవ మస్తకం. ప్రతీ కలకి ఓ కారణం ఉంటుందనేది ఓ థియరీ... మనిషి ఆలోచనలను, అణుచుకోబడిన కోరికలను మెదడు... కలల్లో నిజం చేసుకుంటూ సంతృప్తి చెందుతుందని మరో థియరీ. థియరీలు ఎన్ని ఉన్నా... ఈరోజు ప్రపంచ కలల దినోత్సవం. ఆ విశేషాలెంటో తెలుసుకోండి...

Chinthakindhi.Ramu

Top Stories