మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో పీసీఓడీ ఒకటి. సంతానలేమి, అధికబరువు వంటివాటికి కారణం పీసీఓడీ. కొన్ని యోగాసనాలను వేయడంవల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఆ ఆసనాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.