ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బూట్లు ఇవి. వీటి ధర రూ.123 కోట్లు. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఈ ప్యాషన్ డైమండ్ బూట్లను దుబాయ్‌కి చెందిన జాదా దుబాయ్ అనే కంపెనీ రూపొందించింది. ప్యాషన్ జ్యువెలరీతో కలిసి ఈ కాస్లీ షూస్‌ని తయారుచేసింది. బుధవారం బుర్జ్ అల్ అరబ్ సెవెన్ స్టార్ హోటల్‌లో వీటిని ఆవిష్కరించారు. వాటి ప్రత్యేకతలు వీడియోలో చూడండి.