అదేంటి.. సూర్యకాంతం ఏంటి.. పవన్ పాటకు చిందేయడం ఏంటి అనుకుంటున్నారా..? నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం ఇప్పుడు. తాజాగా పవన్ పాటకు డాన్స్ చేసారు సూర్యకాంతం. ఆమెకు తోడుగా కాలు కదిపింది సుహాసిని.