హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: ఆరోగ్యమంత్ర: ఏ సమయంలో తాగాలి... పాల వల్ల కలిగే ప్రయోజనాలు...

లైఫ్ స్టైల్13:28 PM February 16, 2019

ప్రతిరోజూ పాలుతాగితే ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏ సమయంలో తాగితే బెటర్ అనే విషయంపై చాలామందికి చాలా అనుమానాలున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో పడుకునేముందు పాలు తాగితే మంచిదేనా? ఇలాంటి అనుమానాలకు డాక్టర్ ప్రభు ప్రసాద్ చల్లగాలి చెబుతున్న సమాధానాలు..

Chinthakindhi.Ramu