Health Tips | సీజన్ మారుతున్నప్పుడు జ్వరాలు రావడం కామన్. జ్వరం వచ్చినప్పుడు చాలామందికి నోటికి ఏం రుచించవు. నీరసంగా ఉంటుంది. పోనీ అన్నం తిందాం అంటే.. తినకూడదని చెబుతారు. తింటే సమస్యలు వస్తాయని చెబుతారు. ఇందులో ఎంతవరకు నిజముందో చాలా మందికి తెలియదు.. ఇదే విషయంపై వైద్యులని వివరణ కోరగా..