సాధారణంగా మనం హాస్పిటల్స్‌కి వెళ్లిన్పుడు బ్లడ్‌గ్రూప్ టెస్ట్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లోనూ ఈ టెస్ట్ ఉంటుంది. నిజానికీ ఇలా చేయడం వెనుక మన ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకోవడం కూడా ఉంటుందట.. ఏయే బ్లడ్ గ్రూప్‌వారికి ఎలాంటి డైట్, ఎలాంటి మెడిసన్ తీసుకోవాలో చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఎ బ్లడ్‌గ్రూప్ గురించి తెలుసుకుందాం..