Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రామలక్ష్మణపల్లి గ్రామం వద్ద మానేరు వాగుపై చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని స్థానిక బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షానికి కింది నుండి లీకేజ్ అవుతుందని ఆరోపించారు.