మహిళల్లో కాల్షియం లేమి వేధిస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై ప్రముఖ డాక్టర్ ప్రభు కుమార్ చల్లగాలి మాటల్లోనే విందాం..