HOME » VIDEOS » Life-style

Video: బ్యాక్ పెయిన్ తగ్గాలంటే ఇవి చేయండి

లైఫ్ స్టైల్10:12 AM January 14, 2019

అత్యంత సాధారణ సమస్యలలో ఈ వెన్ను నొప్పి కూడా ఒకటి. కనీసం 30 మందిలో ఒక్కరైనా ఈ వెన్ను నొప్పితో ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నారని అంచనా. మరి అలాంటి వెన్ను నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి ? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? మా డాక్టర్ చెబుతున్న వెన్నునొప్పి నివారణ వ్యాయామాలు మీ కోసం

webtech_news18

Top Stories