Oil Price: పెరిగిన ధరలతో సామన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏం కొనేట్టు లేదు.. ఏం తినేట్టు లేదంటూ మదన పడుతున్నారు. ఇలాంటి సమంలో ఇది సామాన్యులకు నిజంగానే శుభవార్త.. పామాయిల్ నేల చూపుచూస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో భారీగా ధరలు తగ్గే అవకాశం ఉంది.