HOME » VIDEOS » Life-style

Video: హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసా?

లైఫ్ స్టైల్11:56 AM July 16, 2018

నిద్ర... కొందరికి వరం. ఇలా పడుకోగానే అలా నిద్రపోతారు. నిద్రను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొందరికి నిద్ర ఓ పెద్ద సమస్య. ఊరికే మంచంపై అటూ ఇటూ దొర్లడమే తప్ప నిద్ర అస్సలు పట్టదు. మీరూ నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారా? ఆరేడు గంటలపాటు హ్యాపీగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ వీడియో చూడండి.

webtech_news18

Top Stories