హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: సూపర్ మార్కెట్ వెళ్లేవారికి 12 టిప్స్!

లైఫ్ స్టైల్17:53 PM July 20, 2018

ఎంత సంపాదించామన్నది కాదు... సంపాదించిన డబ్బును ఎలా ఖర్చుపెట్టారన్న దానిపైనే మీ పొదుపు లెక్కలు ఆధారపడి ఉంటాయి. సంపాదిస్తున్నాం కదా అని ఇష్టమొచ్చినట్టు ఖర్చుపెడితే అకౌంట్ ఖాళీ అయిపోతుంది. సూపర్ మార్కెట్‌కు వెళ్తే అవసరం ఉన్నవే కాదు... అవసరం లేనివి కూడా కొనడం చాలామందికి అలవాటు. ఇలా అనవసరంగా ఖర్చుపెడుతుంటారు. 'పొదుపు చేసిన డబ్బు కూడా సంపాదనే' అని అంటుంటారు. అందుకే ఈసారి సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటో వీడియోలో చూడండి.

webtech_news18