Health Tip | వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు బీపీని కంట్రోల్ చేస్తాయి. కొంతమందిపై వర్గాలు విభజించి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు.