Andhra Pradesh Grama Ward Volunteer Application | ఎంపికైనవారు విధుల్లో చేరకపోవడం, విధుల్లో చేరినవారు ఉద్యోగం వదిలి వెళ్లడంతో 9,674 గ్రామ వాలంటీర్, 19,170 వార్డు వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.