హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: జికా వైరస్ అంటే ఏంటీ? తీసుకోవాల్సిన జాగ్రత్తలేవీ?

జాతీయం17:50 PM October 11, 2018

భారతదేశంలో జికా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఈ ప్రమాదకర వైరస్ రాజస్తాన్‌లో కలకలం రేపుతోంది. జైపూర్‌లో 29 కేసులు నమోదయ్యాయి. 200 ప్రత్యేక బృందాలు 26,000 ఇళ్లను జల్లెడ పడుతున్నాయి. వందలాది మంది రక్తనమూనాలను ల్యాబ్‌కు పంపారు. గర్భిణీలకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. రాజస్తాన్‌లో ఈ వైరస్‌ కలకలం రేపుతుండటంతో మరోసారి జికా వైరస్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలేంటి ఈ జికా వైరస్? ఎలా సోకుతుంది? లక్షణాలేంటీ? ఈ వైరస్ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? వీడియోలో చూడండి.

webtech_news18