Mahesh Babu Pushpa: పుష్ప.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. ఇంకా చెప్పాలంటే విడుదలైనపుడు ట్విట్టర్లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమా ఇదే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు..