హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: హెల్త్ ఇన్సూరెన్స్ పోర్ట్ ఎలా చేయాలి?

బిజినెస్03:27 PM IST Nov 01, 2018

గతంలో ఏ నెట్‌వర్క్ సిమ్ తీసుకుంటే అదే నెట్‌వర్క్‌తో ఉండాల్సి వచ్చేది. ఒకవేళ నెట్‌వర్క్ మారాలనుకుంటే కొత్త నెంబర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మీ నెంబర్ మార్చకుండానే నెట్‌వర్క్ మారిపోయే అవకాశం ఏర్పడింది. సరిగ్గా ఇలాగే... మీ హెల్త్ పాలసీని కూడా పోర్ట్ చేయొచ్చు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టింగ్. మరిన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకోండి.

webtech_news18