హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: దీపావళి గిఫ్ట్ తీసుకున్నారా? ట్యాక్స్ కట్టాల్సిందే...

బిజినెస్17:42 PM November 09, 2018

జనమంతా ఇప్పుడిప్పుడే దీపావళి పండుగ మూడ్‌లోంచి బయటకు వస్తున్నారు. దీపావళి సందర్భంగా భారీగా వచ్చిన గిఫ్ట్స్ చూసి మురిసిపోతున్నారు. చిన్న స్వీట్ బాక్స్ అయినా... భారీ వస్తువైనా... బహుమతి బహుమతే. అసలు గిఫ్ట్ తీసుకోవడమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పండుగకు గిఫ్ట్స్ తీసుకున్నారు సరే. మరి వాటిపైన ట్యాక్స్ చెల్లించాలన్న విషయం మీకు తెలుసా? అవును... మీరు తీసుకున్న గిఫ్ట్స్‌కి లెక్క చెప్పి పన్నులు చెల్లించాల్సిందే. ఎందుకో వీడియో చూడండి.

webtech_news18