పుస్తకం అంటే ఏ సైజ్‌లో ఉంటుంది. కనీసం ఒక చేత్తో పట్టుకునేందుకు అనువుగా ఉంటుంది. కానీ రెండు వేళ్లతో పట్టుకునే పుస్తకాలు ఎప్పుడైనా చూశారా? అలాంటి పుస్తకాలు కావాలంటే బెంగళూరుకు చెందిన ప్రతిభ దగ్గరకు వెళ్లాలి. ఆమె రాసే పుస్తకాలు 1.5 సెంటీమీటర్ల సైజ్‌లో ఉంటాయి. ఇలా ఇప్పటి వరకు 24 భాషల్లో 141 పుస్తకాలు రాసిన ప్రతిభ ఆమెది. భగవద్గీత, రామాయణం, బైబిల్, ఖురాన్ లాంటి పుస్తకాలనూ అలవోకగా రాసేసింది. వీడియో చూడండి.