ఘుమఘుమలాడే (aromatic) బియ్యం వెరైటీలకు మనదేశం ప్రాచీన కాలం నుంచి పెట్టింది పేరు. బాస్మతి ఒక్కటే ప్రస్తుతం మనందరికీ తెలిసిన ఘుమఘుమలాడే బియ్యం.