మీకు టూర్లకు వెళ్లడమంటే ఇష్టమా? అయితే జీవితంలో ఒక్కసారైనా డెక్కన్ ఒడిస్సీ ట్రెయిన్ ఎక్కాలి. ఆ ప్రయాణాన్ని ఆస్వాదించాలి. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.