HOME » VIDEOS » Life-style

Video: ఆయుష్మాన్ భారత్ పథకం గురించి తెలుసా?

ఇండియా న్యూస్13:49 PM September 24, 2018

ఆయుష్మాన్ భారత్... కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్య బీమా పథకం ఇది. ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. దేశంలో 10 కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతాయని అంచనా. అసలు ఆ పథకం ఏంటీ? దానివల్ల ఎవరెవరికి లాభం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులో కాదో ఎలా తెలుసుకోవాలి? పూర్తి వివరాలు వీడియోలో చూడండి.

webtech_news18

Top Stories