కొందరికి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. ప్రయాణించేది కొద్ది దూరమే అయినా రైల్లోనే వెళ్లాలనుకుంటారు. ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తారు. అదే టూర్ వెళ్లాలనుకుంటే ఎంతదూరమైనా రైల్లోనే చక్కర్లు కొడతారు. ఇండియాలో కొన్ని రూట్లల్లో ట్రైన్ జర్నీ చేస్తే ఆ అనుభవం, అనుభూతే వేరు. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం అది. ఆ రూట్లేంటో వీడియోలో చూడండి.