రైలు ప్రయాణమంటే అందరికీ ఇష్టమే. ప్రకృతి మధ్య సాగే జర్నీ మధురానుభూతిని మిగులుస్తుంది. ఐతే రైలు ప్రయాణంలో మరింత థ్రిల్ కలగాలంటే ఈ రూట్లలో ఒక్కసారైనా ప్రయాణించండి.