HOME » VIDEOS » Life-style » VIDEO 68 MILK MILK PRODUCTS IN INDIA NOT AS PER FSSAI STANDARD OFFICIAL

Video: పాలు, పాల ఉత్పత్తులతో డేంజరేనా?

లైఫ్ స్టైల్12:25 PM September 06, 2018

భారతదేశంలో పాలు, పాల ఉత్పత్తుల్లో 68 శాతం భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నివేదిక ఆధారంగా భారత పశు సంక్షేమ బోర్డు సభ్యుడు మోహన్ సింగ్ అహ్లువాలియా షాకిచ్చే విషయాలు బయటపెట్టారు. ఆ వివరాలేంటో వీడియోలో చూడండి.

webtech_news18

Top Stories