ఉత్తరభారత దేశంలో ప్రధాన తీపి వంటకమైన గేవర్ సరికొత్త రికార్డుల్లోకెక్కింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జ్ఞానాజి క్యాటర్స్ నిర్వాహకులు 120 కిలోల గేవర్‌ని తయారు చేశారు. దీంతో.. ఈ కార్యక్రమం ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డు’లో చోటు సంపాదించుకుంది.