వసంతపంచమి సందర్భంగా అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి ఆలయాల్లో చిన్నారులకి అక్షరాభ్యాసం కోసం భక్తులు బారులు తీరారు. ప్రత్యేక అలంకరణలతో దేవాలయాలు కళకళలాడాయి.
Amala Ravula
Share Video