పీరియడ్స్ సమయంలో చాలామంది మహిళలు నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటప్పుడు బెల్లం తినడం వల్ల సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.