హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: అచ్చమైన చేనేతని ఇలా గుర్తించండి..

లైఫ్ స్టైల్11:40 AM IST Oct 28, 2018

ప్రస్తుత కాలంలో చాలామంది చేనేత వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో చేనేత వస్త్రాలు కూడా సరికొత్తగా ముస్తాబై వస్తున్నాయి. అయితే అదే సంఖ్యలో నకిలీ చీరలు కూడా మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. మరి అసలైన చేనేతని ఇలా గుర్తించండి..

Amala Ravula