HOME » VIDEOS » Life-style » TIPS FOR TEETH WHITENING

Video: పళ్లు మిలమిల మెరవడానికి పండ్లు..

లైఫ్ స్టైల్16:47 PM December 08, 2018

పళ్లు మిలమిల మెరవాలని ప్రతిఒక్కరూ ఏవేవో పేస్ట్‌లు మారుస్తుంటారు. డెంటిస్టుల దగ్గరికి పరుగులు పెడుతుంటారు. అయితే.. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా దంతాలను ఆరోగ్యంగా, అందంగా మార్చుకోవచ్చు.

webtech_news18

Top Stories