Nissan Kicks SUV: కిక్స్ ఎస్‌యూవీ కొనుగోలుపై కస్టమర్లు క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్ వంటి ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఈ సంస్థ ప్రభుత్వ ఉద్యోగులకు LTC ఆఫర్‌ను కూడా అందిస్తోంది.