Bihar: పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరిగింది. దంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తమ ఇంటికి కోడలు రావడంతో అత్తింటి వారు పొంగిపోయారు. ఇంటి నిండా బంధువులున్నారు.