ఇంటి వాతావరణం చక్కగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇంటిని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకోవాలి. అదేవిధంగా ఇల్లు పరిమళభరితంగా మారాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.