అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖర్చుపెడతారు. కానీ.. ఎక్కువ ఖర్చులేకుండా చిన్నచిట్కాల ద్వారా చర్మం మెరిసిపోయేలా చేయొచ్చు.