Dakkshi Guttikonda : విజయవాడకు చెందిన తెలుగు అమ్మాయి దక్షి గుత్తికొండ రాంగోపాల్ వర్మ కరోనా వైరస్‌తో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చింది.