మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరంజీవి 152’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.