Happy Birthday Allu Arha | ఈ రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ.. ఐదో ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్.. తన కూతురు అర్హపై మణిరత్నం అప్పట్లో షామిలీపై పిక్చరైజ్ చేసిన అంజలి అంజలి పాటను తన కూతురు అర్హ పై రీ క్రియేట్ చేసి.. యూట్యూబ్లో వీడియోను విడుదల చేసారు.