Health Tips | ఆపిల్ ఆరోగ్యానికి చాలామంచిది. రెగ్యులర్‌గా ఈ పండు తింటే అసలు డాక్టరే అవసరముండదని చెబుతుంటారు. ఇందులోని పోషకాలు, విటమిన్స్ ఇందుకు కారణం. అయితే, ఈ ఫ్రూట్‌ని ఎప్పుడు తింటే ఆ ప్రయోజనాలన్నీ పొందుతామన్న దానిపై కొన్నిసందేహాలున్నాయి. దీనిపై సైంటిస్టులు చెబుతున్న విషయమేంటంటే..